'5 కోట్ల DMFT నిధులు దుర్వినియోగం'

'5 కోట్ల DMFT నిధులు దుర్వినియోగం'

MNCL: బెల్లంపల్లి పట్టణంలో వెలుగులు నింపేందుకు 2023లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ విడుదల చేసిన 5 కోట్ల DMFT నిధులు దుర్వినియోగం అయి పట్టణాన్ని అంధకారంలోకి నెట్టాయని BJP జిల్లా ఉపాధ్యక్షులు కోడి రమేష్ ఆరోపించారు. ఒక్క హైమాస్ట్ లైట్‌కు కాంట్రాక్టర్ వద్ద గత, ప్రస్తుత పాలకులు లక్ష రూపాయలు తీసుకున్నారన్నారు. ఫండ్ దుర్వినియోగంపై ఎంక్వైరీ కమిటీ వేయాలన్నారు.