సౌర రంగంలో సూర్య మిత్ర పేరుతో శిక్షణ

సౌర రంగంలో సూర్య మిత్ర పేరుతో శిక్షణ

GNTR: వినుకొండలో "సూర్యమిత్ర" శిక్షణ కార్యక్రమం ప్రారంభమవుతున్నట్లు డైరెక్టర్ కరిముల్లా తెలిపారు. ఈ కార్యక్రమంలో చేరిన వారికి ఉచిత భోజనం మరియు వసతి అందించబడుతుందని చెప్పారు. బుధవారం సోలార్ ఇన్‌స్టాలర్ కోర్సుకు సంబంధించిన కరపత్రాన్ని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కోర్సుకు చేరడానికి ఐటీఐ, డిప్లొమా లేదా ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.