సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

BDK: డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎట్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి రానున్న సందర్భంగా ఏర్పాట్ల పురోగతిని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యవేక్షించారు. పనుల ఏర్పాట్ల పురోగతిని కలెక్టర్ పరిశీలించి వేగవంతం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.