ఇంద్రకీలాద్రిపై మాస్టర్ ప్లాన్ అమలు దిశగా చర్యలు
NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులకు మెరుగైన సదుపాయాల కోసం మాస్టర్ ప్లాన్ అమలు దిశగా చర్యలు చేపట్టారు. ఈవో శీనా నాయక్ NIRM, SPA అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యూ పాయింట్లు, ధ్యాన కేంద్రాలు, పార్కింగ్ సమస్య పరిష్కారం, రెండవ ఘాట్ రోడ్ నిర్మాణంపై చర్చించారు. ఇంద్రకీలాద్రిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా చేస్తామన్నారు.