నార్కోటిక్స్ స్నైపర్ జగిలాలతో పోలీసుల తనిఖీలు

నార్కోటిక్స్ స్నైపర్ జగిలాలతో పోలీసుల తనిఖీలు

NRPT: మత్తు పదార్థాల నిర్మూలనకు మక్తల్ పట్టణంలో సోమవారం పోలీసులు నార్కోటిక్స్ స్నైపర్ జగిలాలతో తనిఖీలు చేశారు. ఫర్టీలైజర్ దుకాణాలు, పాన్ షాప్, కిరాణా దుకాణాల్లో తనిఖీలు చేశారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు గంజాయి, డ్రగ్స్ వినియోగిస్తున్న, అమ్ముతున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ కోరారు.