VIDEO: ర్యాగింగ్ భూతానికి బలై విద్యార్థి మృతి
WGL: ఎర్రుపాలెం మండలం బలిగల పాడు గ్రామానికి చెందిన పెద్దమల్ల అంజమ్మ దంపతుల కుమార్తె శ్రీ విద్య వరంగల్ కేయూలో MSC కెమిస్ట్రీ సెకండియర్ చదువుతుంది. హాస్టల్లో తోటి విద్యార్థులు వేధించడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చివరిగా తనను వేధించిన వారి పేరు ఇవాళ మరణ వాంగ్మూలంగా వెల్లడించి మృతి చెందినట్లు తెలుసుంది.