VIRAL VIDEO: గాల్లో ఫుట్‌బాల్ మ్యాచ్
ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే గాల్లో ఫుట్ బాల్ ఆడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో హాట్ ఎయిర్ బెలూన్‌లో 1800m ఎత్తుకెళ్లిన ప్లేయర్స్.. బెలూన్ కింద భాగంలో కృతిమ మైదానంపై మ్యాచ్ ఆడారు. ప్రపంచంలోనే హాట్ ఎయిర్ బెలూన్‌తో ఆడిన తొలి ఫుట్‌బాల్ మ్యాచ్ ఇదే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.