'లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమితం చేయండి'

'లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమితం చేయండి'

అన్నమయ్య: రాష్ట్రంలో ఎల్లుండి నుంచి 4 రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. మంత్రి అనిత ఈ సందర్భంగా కలెక్టర్లు, విపత్తు నిర్వహణశాఖ అధికారులతో మాట్లాడి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కువ నష్టం జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రమాద హాట్ స్పాట్ల వద్దా హెచ్చరిక బోర్డలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు.