మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి'

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి'

కడప: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే దేశం అభివృద్ధి పథంలోకి వెళుతుందని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సిద్దవటం మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. సమాజంలో మహిళ ఎంతో కీలకమని మహిళా శక్తి వెలకట్టలేనిదని మహిళలు అన్ని రంగాల్లో పోటీపడి రాణిస్తున్నారన్నారు.