నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం.

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం.

WGL: నర్సంపేట మండలంలోని పలు గ్రామాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. దాసరపల్లి విద్యుత్ సబ్ స్టేషన్‌లో పలు మరమ్మతులు చేయనున్నారు. ఇందుకు గాను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు కరెంట్ కట్ ఉండనుందన్నారు. రైతులు, ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.