బిర్యానీ హోటల్లో గొడవ.. పెరుగు చట్నీ అడిగినందుకు దాడి
GNTR: తెనాలి టెలిఫోన్ ఎక్సేంజ్ రోడ్డులోని బిర్యానీ హోటల్లో అర్ధరాత్రి ఘర్షణ జరిగింది. రాత్రి 11 గంటలు దాటాక బిర్యాని తినేందుకు ఓ వ్యక్తి హోటల్‌కు వచ్చాడు.పెరుగు చట్నీ ఇవ్వమని అడగడంతో సిబ్బందికి అతనికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో హోటల్ యాజమాన్యం, సిబ్బంది కలిసి అతనిపై మూకుమ్మడిగా దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు.