వైసీపీ అధికారం ఉంటే.. ప్రతిపక్షాలు ఫామ్ హౌస్‌కే

వైసీపీ అధికారం ఉంటే.. ప్రతిపక్షాలు ఫామ్ హౌస్‌కే

ప్రకాశం జిల్లా: వైసీపీ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే ప్రతిపక్షాలు ఫామ్ హౌస్లకు పరిమితమవుతాయని ఆ పార్టీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం వై.పాలెంలో నిర్వహించిన ఎడ్ల పందేల పోటీల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పెట్టే తప్పుడు కేసులకు భయపడే రోజులు పోయాయన్నారు.