'జిల్లాలో మే 10న లోక్ అదాలత్'

KDP: జిల్లా వ్యాప్తంగా మే 10వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ నిర్వహణపై శనివారం జిల్లా కోర్టులోని న్యాయ సేవా భవనంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ జడ్జి బాబా ప్రకృతిన్.. పోలీసు అధికారులతో ముందస్తు సమావేశాన్ని నిర్వహించారు. పోలీస్ స్టేషన్ వారీగా రాజీ అయ్యే కేసులను గుర్తించాలన్నారు.