VIDEO: మహా రుద్రయాగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: మహా రుద్రయాగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

HNK: నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పరకాలలో ఏర్పాటు చేసిన మహా రుద్రయాగ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శివానుగ్రహంతో నియోజకవర్గ ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.