కానిస్టేబుల్ నుంచి ఎంపీవోగా ఎంపిక

కానిస్టేబుల్ నుంచి ఎంపీవోగా ఎంపిక

NGKL: అమ్రాబాద్ మండలం మాధవనిపల్లికి చెందిన చెట్టుకింద నాసర్ తాజాగా విడుదలైన గ్రూప్ -2 ఫలితాల్లో సత్తా చాటారు. ఆయన గ్రామీణాభివృద్ధి శాఖలో ఎంపీవో (MPO) ఉద్యోగానికి ఎంపికయ్యారు. గతంలో కానిస్టేబుల్, టీచర్ వంటి ఉద్యోగాలకు నాసర్ ఎంపిక కావడం విశేషం. పట్టుదలతో గ్రూప్ -2 సాధించిన నాసర్‌ను గ్రామ ప్రజలు, పలువురు నాయకులు ఘనంగా అభినందించారు.