రైల్వే బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం

రైల్వే బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం

VSP: విశాఖపట్నంలో 60వ అఖిల భారత రైల్వే బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభమైంది. డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా ఈ పోటీలను బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ - వాల్తేరు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఛాంపియన్‌షిప్‌లో దేశవ్యాప్తంగా వివిధ రైల్వేల నుంచి ఏడు జట్లు పాల్గొంటున్నాయి. ఈ పోటీలు ఆగస్టు 22 వరకు జరుగుతాయి.