VIDEO: '24 గంటల నిరాహార దీక్ష'
KNR: హుజురాబాద్ పట్టణంలో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో మార్చి 7 ఉదయం 10 గంటల నుంచి మార్చి 8 ఉదయం 10 గంటల వరకు 24 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. డంపింగ్ యార్డ్ ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.