దేవాలయ భూములను సోమిరెడ్డి కొట్టేశారు: మాజీ మంత్రి
NLR: కాకుటూరులోని దేవాలయ భూములను ఎమ్మెల్యే సోమిరెడ్డి కొట్టేసారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వారికి దేవాలయ భూములను ఎందుకు ఇచ్చారో అధికారులు చెప్పాలని ప్రశ్నించారు. నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.