గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ దివ్యాంగులకు మంజూరైన గృహాల జాబితాను అధికారులు సిద్ధం చేయాలి: GNTR కలెక్టర్
✦ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే గల్లా మాధవి
✦ ఫిరంగిపురంలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్
✦ పొన్నూరులో అంబేద్కర్ పార్కును సందర్శించిన మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు