VIDEO: హనుమాన్ భక్తుల అర్థమండల దీక్షలు

VIDEO: హనుమాన్ భక్తుల అర్థమండల దీక్షలు

BHPL: మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ వీర హనుమాన్ ఆలయంలో హనుమాన్ మాలలు వేసే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక అర్చకులు మాడుగుల బాపు శర్మ, పవన్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిసర గ్రామాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పాల్గొని 11 రోజుల దీక్షలు స్వీకరించారు. మాల ధరించిన భక్తులకు స్వాములు పాటించాల్సిన నియమ నిబంధనలను పవన్ శర్మ వివరించారు.