GOOD NEWS: గుండ్ల పోచంపల్లికి మరో పార్క్

GOOD NEWS: గుండ్ల పోచంపల్లికి మరో పార్క్

మేడ్చల్: గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో పచ్చదనం, పర్యటకం పెంచడంపై అధికారులు ప్రత్యేక పోకస్ పెట్టారు. మున్సిపాలిటీ పరిధిలోని ఏజీ కాలనీలో పార్కు నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా అధికారులు పార్కు స్థలాన్ని పరిశీలించి, కొనసాగుతున్న పనుల పరిస్థితిపై కిందిస్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.