గన్నవరంలో కూరగాయల ధరలు ఇవే.!

గన్నవరంలో కూరగాయల ధరలు ఇవే.!

కృష్ణ: గన్నవరంలో కూరగాయల ధరలు సాధారణంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం టమాట రూ.26, వంకాయలు రూ.20-26 మధ్య ఉన్నాయి. బీరకాయ రూ.32-36, కాకరకాయ రూ.26గా విక్రయిస్తున్నారు. బంగాళాదుంప రూ.22, ఉల్లిపాయ రూ.21గా ఉన్నాయి. కాప్సికం రూ.53, బఠాణీ రూ.60కు చేరాయి. కొత్తిమీర కట్ట రూ.11-22, నిమ్మకాయ డజను రూ.48-54గా ఉంది. మొత్తం ధరలు స్థిరంగా ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు.