వ్యవసాయ మార్కెట్‌లో నేటి ధరలు
NGKL: నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం ధరలు ఇలా ఉన్నాయి. వేరుశనగ గరిష్టంగా క్వింటా ధర రూ. 7859, కనిష్ట ధర రూ. 4669, మినుములు క్వింటాల్‌కి గరిష్ట ధర రూ. 8,511, కనిష్ట ధర రూ. 7,257, కందులు క్వింటాల్‌కు ధర రూ. 6,333, మొక్కజొన్న క్వింటాల్‌కి గరిష్ట ధర రూ.1,808, కనిష్ట ధర రూ.1,616 గా నిర్ణయించారు.