పార్వతీపురం జిల్లాలో ఏనుగుల సంచారం

పార్వతీపురం జిల్లాలో ఏనుగుల సంచారం

PPM: గరుగుబిల్లి మండలం తోటపల్లి పరిసర ప్రాంతాలలో ఉన్న పంట పొలాలలో ఏనుగులు గుంపు సోమవారం సాయంత్రం సంచరిస్తుండడంతో రైతులు ఆందోళన చెందారు. గత కొద్ది రోజులుగా గరుగుబిల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తూ పంటలను నాశనం చేస్తుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తక్షణం ఏనుగుల గుంపును ఈ ప్రాంతాల నుంచి తరలించాలని అధికారులను రైతుల కోరుతున్నారు.