'తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి'
NRML: భారీ వర్షాలతో తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ మండల అధ్యక్షులు రాజ గంగన్న డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు వారు శుక్రవారం మధ్యాహ్నం ఖానాపూర్‌లోని మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. అకాల, భారీ వర్షాలతో ధాన్యం తడిసిపోయి రైతులు నష్టపోయారన్నారు.