పాఠశాల ఇంకుడు గుంత నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ
ADB: నేరడిగొండ మండలంలోని స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో నిర్వహించిన మన బడి, మన జలం కార్యక్రమంలో ఇంకుడు గుంతల నిర్మాణనికి గురువారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ భూమిపూజ చేశారు. అనంతరం నిర్వహించిన వేదికపై బోథ్ ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలలో, ప్రతి పల్లెలో, ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు.