VIDEO: సింహాచలం అప్పన్న సన్నిధిలో స్వాతి హోమం

VIDEO: సింహాచలం అప్పన్న సన్నిధిలో స్వాతి హోమం

VSP: శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతిని పురస్కరించుకుని సింహాచలంలో బుధవారం స్వాతి హోమం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ అర్చక స్వాములు ఆలయ ఉత్తర రాజగోపురం కళ్యాణ మండపంలో శ్రీ సుదర్శన స్వామి, గోవిందరాజు స్వామి వారిని ఆశీనులను చేసి, కలశారాధన, మండపారాధనలు నిర్వహించారు.