ప్రజావాణిలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే..?

ప్రజావాణిలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే..?

SRCL: జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, 142 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఏ ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్‌లో పెట్టకుండా త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.