ప్రాణం కన్నా ముఖ్యం లేదు: డీజీపీ
MLG: వెంకటాపురం మండల కేంద్రంలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా పోలీసులు నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం పాల్గొన్నారు. రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా 200 మందికి హెల్మెట్లు పంపిణీ చేసి, ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు మూడు మంది పాల్గొన్నారు.