బ్రాహ్మణేతరులు పూజారులుగా ఉండాలి: మందకృష్ణ

బ్రాహ్మణేతరులు పూజారులుగా ఉండాలి: మందకృష్ణ

TG: దేశంలోని హిందూ దేవాలయాల్లో ఒకే వర్గానికి చెందిన వారు కాకుండా, అన్ని కులాల వారికి పూజారులుగా అవకాశం కల్పించాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో అన్ని వర్గాలకు ఎలాగైతే ప్రాతినిధ్యం ఉంటుందో, ఆలయాల్లోనూ అలాగే ఉండాలని పేర్కొన్నారు. అయోధ్యలో బ్రాహ్మణేతరులకు పూజారులుగా ఎందుకు అవకాశం ఇవ్వలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు.