బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయం:ఎమ్మెల్యే

బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయం:ఎమ్మెల్యే

MBNR: స్థానికసంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఖాళీ కావడం ఖాయమని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. అడ్డాకుల మండలం శాఖాపూర్ బీఆర్‌ఎస్‌ ముఖ్యనేత రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల విశ్వాసంపొందిన కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం ఖాయమన్నారు.