డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ

డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ

కృష్ణా: కంకిపాడు మండల పరిధిలో ఈడుపుగల్లులో డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. విజయవాడు టూ మచిలీపట్నం జాతీయ రహదారి పక్కగ ఆంజనేయ టవర్స్ దగ్గర నిర్మాణ పనులకు స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కంకిపాడు మండలం ఎంపీపీ నేరుసు రాజ్యలక్ష్మి, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.