వైభవంగా వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం

వైభవంగా వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం

సూర్యాపేట: కోదాడ మండల పరిధిలోని తొగరాయిలో శ్రీ సంతాన వేణుగోపాల స్వామి కళ్యాణం మంగళవారం ఆశేష భక్తజన సందోహంలో వేద పండితులు శాస్త్ర యుక్తంగా ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పాతకాలం నుండి దేవత ఆహ్వానం మండల పూజలు,హోమాలు, ధ్వజారీహణ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. స్వామివారి అనుగ్రహంతో సంతానం కలుగుతుంది.