రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందజేత

NZB: వ్యవసాయ యాంత్రీకరణపై ఉప మిషన్ సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకాగ్నియేషన్ 2025-26 కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా రైతులకు రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందజేయడం జరుగుతుందని పెద్దకొడప్ గల్ వ్యవసాయశాఖ అధికారి కిషన్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. సందర్భంగా మాట్లాడుతూ.. SC, ST, చిన్న, సన్నకారు(5ఎకరాల లోపు ఉన్న) రైతులకు 50% సబ్సిడీపై పనిముట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు.