నేడు కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్, సభ్యుల జాయినింగ్ కార్యక్రమం

నేడు కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్, సభ్యుల జాయినింగ్ కార్యక్రమం

ఆదిలాబాద్: కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ సర్వసభ్య సమావేశంతోపాటు సభ్యుల చేరిక కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ చౌక్‌లోని కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని కన్జ్యూమర్ రైడ్స్ ఆర్గనైజేషన్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఉమెన్ ఇన్‌ఛార్జ్ తన్నీరు హేమావతి తెలిపారు.