'సంక్షేమ పథకాలు అమలు చేయాలి'

NLR: మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆ సంఘ జిల్లా కార్యదర్శి పెంచల నరసయ్య డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రూరల్ మహాసభలు జరిగాయి. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు కోరారు.