VIDEO: గ్రానైట్ విస్తరణ పనుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ

VIDEO: గ్రానైట్ విస్తరణ పనుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ

SRPT: కోదాడ మండలం నల్లబండగూడెంలో మిడ్ వెస్ట్ గ్రానైట్ విస్తరణ పనుల కోసం మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. 9.8హెక్టార్లలో నల్ల గ్రానైట్ గని పర్యావరణ అనుమతుల కోసం ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అభిప్రాయాన్ని తెలిపారు.