VIDEO: కవిత కటౌట్‌ను కూల్చేసిన దుండగులు

VIDEO: కవిత కటౌట్‌ను కూల్చేసిన దుండగులు

NLG: 'జాగృతి జనం బాట' పేరిట తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె అభిమానులు, జాగృతి కార్యకర్తలు మర్రిగూడ బైపాస్‌లో భారీ కటౌట్‌లు ఏర్పాటు చేశారు. అయితే కవిత కటౌట్‌లను గుర్తు తెలియని దుండగులు కూల్చేశారు. నిరసనగా జాగృతి కార్యకర్తలు మంత్రి కోమటిరెడ్డి కాన్యాయ్‌ను అడ్డుకోగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.