'మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి'
W.G: మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ నిరసిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ నియోజకవర్గంలో పూర్తయినట్లు చింతలపూడి వైసీపీ ఇన్‌ఛార్జ్ విజయరాజు అన్నారు. బుధవారం చింతలపూడి కార్యాలయం నుంచి జిల్లా కార్యాలయానికి 'కోటి సంతకాల' ప్రతులను పంపుతున్నట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు