అభివృద్ధి తెలిపే బ్రోచర్ ఆవిష్కరణ
W.G: కాళ్ల (మం) పెద అమిరం ఉండి ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం పంచాయతీరాజ్ శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి ఉండి నియోజకవర్గ బ్రోచర్‌ను అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ఆవిష్కరించారు. ఉండి నియోజక వర్గంలో చేపట్టిన పంచాయతీరాజ్ అంశాలన్నీ ఆ బ్రోచర్‌లో పొందుపర్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయితీరాజ్ అధికారులు పాల్గొన్నారు.