నూతన వధూవరులను ఆశీర్వదించిన: తన్నీరు
NTR: జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన చింతల కోటేశ్వరరావు (లేటు) కన్యాకుమారి, కుమారుడు వైఎస్ఆర్ సీపీ కార్యకర్త సీతారాములు,వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,తదితరులు పాల్గొన్నారు.