VIDEO: వాగులో చిక్కుకుపోయిన ట్రాక్టర్

VIDEO: వాగులో చిక్కుకుపోయిన  ట్రాక్టర్

KMR: జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్ నాలా ప్రాజెక్ట్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా బిచ్కుంద మండలంలోని చిన్నదేవాడ వాగు వద్ద నది అవతల నుంచి వడ్లు తీసుకొస్తున్న ట్రాక్టర్ వాగులో చిక్కుకుపోయింది. ప్రాజెక్ట్ అధికారులు ఎలాంటి ప్రమాద హెచ్చరికలు ఇవ్వకుండా ఈ విధంగా గేట్లు వదలడం ఎంతవరకు సమంజసం స్థానికులు వాపోయారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.