నేడు మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస పరీక్ష

NDL: నందికోట్కూరు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డిపై గురువారం అవిశ్వాస పరీక్ష తీర్మానం జరగనుంది. ఈ సందర్భంగా పట్టణ మున్సిపల్ కార్యాలయం ముందు పోలీసు అధికారులు బారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సమీపంలోని దుకాణాలు మూసి వేయాలని వ్యాపారస్తులకు సూచించారు.