రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

SRCL: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా బుధవారం శ్రీ సీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు పంచోపనిషత్ ద్వారా అభిషేకం నిర్వహించగా, సాయంత్రం సదస్సు జరుగనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.