అంగన్వాడీ విద్యార్థులకు నులి పురుగుల మందులు పంపిణీ

MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ వెంకటేశ్వర కాలనీ అంగన్వాడీ సెంటర్‌లో ఆల్బెండస్ టాబ్లెట్స్‌ను 26వ వార్డ్ కౌన్సిలర్ ఆలూరు శశికిరణ్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ సుగుణ, అంగన్వాడి టీచర్ ఆలూరి సరోజ, గ్రామ పెద్దలు, పిల్లల తల్లిదండ్రులు, తదితరలు పాల్గొన్నారు.