VIDEO: చందానగర్‌లో అగ్నిప్రమాదం

VIDEO: చందానగర్‌లో అగ్నిప్రమాదం

HYD: చందానగర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవన నిర్మాణ సంస్థ వద్ద కార్మికులు వేసుకున్న గుడిసెలకు మంటలు అంటుకోవడంతో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అక్కడ 50 గుడిసెలు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాద సమయంలో గుడిసెల్లో ఎవరూ లేకపోడంతో పెను ప్రమాదం తప్పినట్లు అధికారులు పేర్కొన్నారు.