లోడ్‌తో వెళ్తున్న ఆటోలను సీజ్ చేసిన ఎస్సై

లోడ్‌తో వెళ్తున్న ఆటోలను సీజ్ చేసిన ఎస్సై

KRNL: తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు మరణిస్తుండటంతో, పోలీసులు రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా, నందవరంలో పరిమితికి మించి లోడ్‌తో వెళ్తున్న ఆటోలను సందవరం ఎస్సై తిమ్మారెడ్డి గుర్తించి సీజ్ చేశారు. ఆటో డ్రైవర్లు అధిక లోడ్‌తో వెళ్లడం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు.