విద్యార్థులకు అలర్ట్..ఈ నెల 30 చివరి తేదీ

విద్యార్థులకు అలర్ట్..ఈ నెల 30 చివరి తేదీ

KMM: SRR, GGNR కళాశాలలో ఆదివారం జరిగిన ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ల సమావేశంలో ప్రాంతీయ అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డా. గుగులోతు వీరన్న పాల్గొన్నారు. అనంతరం ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డా. బీ.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లు పొందడానికి ఈనెల 30 వరకు గడువు ఉందని తెలిపారు. అతి తక్కువ ఫీజులతో బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్నామన్నారు.