తెలియని ఏపీకే డౌన్‌లోడ్ చేయకూడదు: గట్టు ఎస్సై

GDWL: జిల్లాలోని గట్టు మండల కేంద్రంలో బుధవారం సైబర్ జాగ్భూక్త దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గట్టు ఎస్సై మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ దాడుల నుంచి ప్రతి ఒక్కరు నిరంతరం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని, తెలియని ఏపీకేలను డౌన్ లోడ్ చేయకూడదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు బృందం, బ్యాంక్ అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.