వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రెటరీల నియామకం..
BHPL: జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రెటరీలను TPCC నియమించింది. వైస్ ప్రెసిడెంట్లుగా రాజయ్య, సమ్మయ్య, రాజిరెడ్డి, భువనసుందర్, జనరల్ సెక్రెటరీలుగా బిక్షపతి, సురేందర్, మధువంశి, కృష్ణారెడ్డి, స్వప్నారెడ్డి, సుధాకర్, పూర్తి కమిటీని నియమించారు. జిల్లాలో పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ పని చేయాలని TPCC చీఫ్ సూచించారు